విశాఖపట్నం జులై 30 (మీడియావిజన్ ఏపీటిఎస్ )
నక్కపల్లి మండలం APIIC నిర్వాసితల సమస్యలపై విశాఖ
సర్క్యూట్ హౌస్ లో
హోం మంత్రి వంగలపూడి అనిత గారు సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,apiic అధికారులు పాల్గొన్నారు.ఏడు గ్రామాల రైతులు,ముఖ్య నాయకులు కూడా హజరయ్యారు.భూమి ఒక రైతు పేరుమీద ఉంటే పరిహరం మాత్రం ఇంకొకరు అనుభవిస్తున్నారని,గత ప్రభుత్వంలో apiic భూముల విషయంలో కమీషన్ లు తీసుకోని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిపై స్పష్టత ఇవ్వాలని,సాగులో ఉన్న భూములకు నష్టపరిహరం ఇవ్వడం లేదని రైతులు గౌరవ మంత్రి గారికి తెలియజేసారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్,అధికారులను ఆదేశించారు. మంత్రి అనిత
నక్కపల్లి మండలం APIIC నిర్వాసితల సమస్యలపై విశాఖ
సర్క్యూట్ హౌస్ లో
హోం మంత్రి వంగలపూడి అనిత గారు సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,apiic అధికారులు పాల్గొన్నారు.ఏడు గ్రామాల రైతులు,ముఖ్య నాయకులు కూడా హజరయ్యారు.భూమి ఒక రైతు పేరుమీద ఉంటే పరిహరం మాత్రం ఇంకొకరు అనుభవిస్తున్నారని,గత ప్రభుత్వంలో apiic భూముల విషయంలో కమీషన్ లు తీసుకోని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిపై స్పష్టత ఇవ్వాలని,సాగులో ఉన్న భూములకు నష్టపరిహరం ఇవ్వడం లేదని రైతులు గౌరవ మంత్రి గారికి తెలియజేసారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్,అధికారులను ఆదేశించారు.