Blog

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

సుజనా చౌదరి

విజయవాడ : మీడియావిజన్ ఏపీటిఎస్ ప్రతినిధి

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈనెల 10వ తేదీన శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని , నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు 7032399488
6281103122 అనె నెంబర్లని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Back to top button