Blog

బిగ్ బ్రేకింగ్…. విశాఖలో మరో అగ్ని ప్రమాదం… వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న విశాఖవాసులు….

విశాఖపట్నం : ఆగస్టు 13(మీడియావిజన్ ఏపీటీఎస్ ) విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్కే బీచ్ రోడ్డులో డైనో పార్క్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో మంటలు వ్యాపించి పార్క్ మొత్తం అగ్ని కీలకలు ఎగసి పడుతున్నాయి.పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పార్కు ప్రక్కనే ఉన్న ఓ రెస్టారెంటులో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతుంది.

Related Articles

Back to top button