Read Next
4 days ago
సినీ కార్మికుల కోసం మెగా ఈ-శ్రమ్ నమోదు శిబిరం-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు
5 days ago
సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పిలుపు
5 days ago
జర్నలిస్ట్ క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం కావాలి: ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు
6 days ago
చేనేత కళాకారులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సాహించాలి…………VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పిలుపు
2 weeks ago
ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ విజేతగా పోలమాంబ ఎలేవేన్ జట్టు………………….. విజేత జట్టు కు 5 లక్షలు, రన్నర్ జట్టుకు 3లక్షలు ప్రైజ్ మనీ అందజేసిన సినీ హీరో మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్రబాబు……………టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉపకార్ ట్రస్ట్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు……………విశాఖపట్నం,డిశంబర్ 11: మీడియావిజన్ (ఏపీటీఎస్) ఉపకార్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నిలో పాల్గొన్న క్రీడాకారులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని మిలీనియం హీరో కంచర్ల ఉపేంద్రబాబు అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు,ఉపకార్ ట్రస్ట్ అధినేత అచ్యుత రావు ప్రధాన స్పాన్సర్ గా గత పది రోజులుగా తగరపువలస చిన్న మైదానంలో ఉత్సాహంగా సాగిన యుపకార్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఘనంగా టోర్నీ ముగిసింది.ఈ టోర్ని లో ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ విజేత గా పోలమాంబ ఎలేవేన్ జట్టు నిలిచింది. ఈ సందర్బంగా బుధవారం వైజాగ్ వారియర్స్ ,పోలమాంబ ఎలేవేన్ జట్లు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలమాంబ ఎలేవేన్ విజయం సాధించింది. వైజాగ్ వారియర్స్ జట్టు రన్నర్ స్థానంలో నిలిచింది అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి సినీ నటుడు మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు ముఖ్య అతిధిగా హాజరై టోర్నిలో విజేతగా నిలిచిన జట్టుకు 5 లక్షలు, రన్నర్ జట్టుకు మూడు లక్షలు అందచేశారు. ఈ సందర్బంగా కంచర్ల ఉపేంద్రబాబు మాట్లాడుతూ యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుత రావు విశాఖలో స్పోర్ట్స్ నిర్వహణ కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తు యువతను క్రీడా రంగానికి చేరువ చేస్తున్నట్టు పేర్కొన్నారు.యువత చెడు. మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సాహిస్తున్నారన్నారు .కార్యక్రమం లో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, రాజు తదితరులు పాల్గొన్నారు
2 weeks ago
మాలధారణ స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం.. ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు
October 27, 2024
సాగర తీరంలో క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్, రోటరీ క్లబ్ వైజాగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎండ్ పోలియో డే,రొమ్ము క్యాన్సర్ అవగాహన పై వాక్
October 25, 2024
తెలుగు సినీపరిశ్రమ రాష్ట్రానికి తరలిరావలనే ప్రకటనపై డా.కంచర్ల అచ్యుతరావు హర్షం
October 13, 2024
అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు కమ్యూనిస్టులు చిరు సాయం
October 12, 2024
కోబ్బరి తోటలో శ్రీ లలిత దుర్గా నూకాంబిక ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం… ఆర్థిక సహాయం ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ మెంబర్ జి వి రామచందర్రావు
Related Articles
హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, కంచర్ల అచ్యుతరావు
September 23, 2024
గంటా ను కలిసిన సింహాచలం ఇ.ఓ.
September 22, 2024