-
సినీ కార్మికుల కోసం మెగా ఈ-శ్రమ్ నమోదు శిబిరం-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు
(విశాఖపట్నం-మీడియావిజన్ ఏపీటీఎస్ ప్రత్యేక ప్రతినిధి ) ( డిశంబర్ 19 ) ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికుల కోసం ఈనెల 31న మెగా ఈ-శ్రమ్ నమోదు శిబిరరం నిర్వహిస్తున్నట్టు ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు తెలియజేశారు. బుధవారం ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , విశాఖలోని అల్లూరి విజ్నాన కేంద్రంలో ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ…
Read More » -
సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి-ప్రముఖ సినీ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పిలుపు
డిసెంబర్ 17, విశాఖపట్నం మీడియావిజన్ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు ఆధార్ అప్డేడేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు కోరారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుడూ, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో 6 నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు…
Read More » -
జర్నలిస్ట్ క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం కావాలి: ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా కొనసాగుతున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్ని 2024 డిశంబర్ 17, విశాఖపట్నం మీడియావిజన్ ఏపీటీఎస్ (స్పోర్ట్స్ రిపోర్టర్ ) రెండో రోజు మ్యాచ్లో విజయం సాధించిన వెబ్ టైగర్స్, MSO వారియర్స్ ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు సహాయసహకారంతోవిశాఖ ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో నిర్వహిస్తున్న వైజాగ్ మీడియా క్రికెట్ టోర్ని 2024 అత్యంత ఘనంగా కొనసాగుతుంది.రెండొవరోజు జరిగిన టోర్నిలో మెదటిగా వెబ్ వారియర్స్ తో వెబ్ టైగర్స్ తలపడగా తొలి బ్యాటింగ్ చేసిన వెబ్ టైగర్స్ నిర్ణత…
Read More » -
చేనేత కళాకారులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సాహించాలి…………VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పిలుపు
డిశంబర్ 16, విశాఖపట్నం (మీడియావిజన్ ఏపీటీఎస్) మన సంసృతి,సాంప్రదాయాలను ప్రతిబింభించే చేనేత వస్త్రాలను అందరిస్తూ,హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి సాగించే చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సాహించాలని VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. పోలమాంబ అమ్మవారి ఆలయం ప్రక్క ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఈ నెల 10 నుంచి జనవరి 31 వరకు కొనసాగనున్న శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ను సోమవారం సాయంత్రం వి ఎం అర్ డి ఎ చైర్మన్ ప్రణవ్…
Read More » -
ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ విజేతగా పోలమాంబ ఎలేవేన్ జట్టు………………….. విజేత జట్టు కు 5 లక్షలు, రన్నర్ జట్టుకు 3లక్షలు ప్రైజ్ మనీ అందజేసిన సినీ హీరో మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్రబాబు……………టోర్నమెంట్ ప్రధాన స్పాన్సర్ గా ఉపకార్ ట్రస్ట్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు……………విశాఖపట్నం,డిశంబర్ 11: మీడియావిజన్ (ఏపీటీఎస్) ఉపకార్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నిలో పాల్గొన్న క్రీడాకారులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని మిలీనియం హీరో కంచర్ల ఉపేంద్రబాబు అన్నారు. ప్రముఖ సంఘ సేవకులు,ఉపకార్ ట్రస్ట్ అధినేత అచ్యుత రావు ప్రధాన స్పాన్సర్ గా గత పది రోజులుగా తగరపువలస చిన్న మైదానంలో ఉత్సాహంగా సాగిన యుపకార్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఘనంగా టోర్నీ ముగిసింది.ఈ టోర్ని లో ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ విజేత గా పోలమాంబ ఎలేవేన్ జట్టు నిలిచింది. ఈ సందర్బంగా బుధవారం వైజాగ్ వారియర్స్ ,పోలమాంబ ఎలేవేన్ జట్లు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలమాంబ ఎలేవేన్ విజయం సాధించింది. వైజాగ్ వారియర్స్ జట్టు రన్నర్ స్థానంలో నిలిచింది అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి సినీ నటుడు మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు ముఖ్య అతిధిగా హాజరై టోర్నిలో విజేతగా నిలిచిన జట్టుకు 5 లక్షలు, రన్నర్ జట్టుకు మూడు లక్షలు అందచేశారు. ఈ సందర్బంగా కంచర్ల ఉపేంద్రబాబు మాట్లాడుతూ యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి ఉపకార్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుత రావు విశాఖలో స్పోర్ట్స్ నిర్వహణ కు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తు యువతను క్రీడా రంగానికి చేరువ చేస్తున్నట్టు పేర్కొన్నారు.యువత చెడు. మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సాహిస్తున్నారన్నారు .కార్యక్రమం లో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, రాజు తదితరులు పాల్గొన్నారు
Read More » -
మాలధారణ స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం.. ఉపకార్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు
విశాఖపట్నం డిసెంబర్ 8 : ( మీడియావిజన్ ఏపీటీఎస్ ) సిటీ డస్క్ అయ్యప్ప , భవాని దీక్ష తీసుకున్న స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని ఉపకార్ ట్రస్ట్ అధినేత, వ్యాపారవేత్త డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఆరిలోవ సూర్య తేజ నగర్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన అంబలం పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ అయ్యప్ప ,భవాని స్వాములకు చేస్తున్న సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ…
Read More » -
సాగర తీరంలో క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్, రోటరీ క్లబ్ వైజాగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఎండ్ పోలియో డే,రొమ్ము క్యాన్సర్ అవగాహన పై వాక్
విశాఖపట్నం, అక్టోబర్ 27 : (మీడియావిజన్ ఏపీటీఎస్ ) విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఎండ్ పోలియో డే, రొమ్ము క్యాన్సర్ అవగాహన పై నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటమ్ స్పెషలిటీ డయాగ్నస్టిక్స్, రోటరీ క్లబ్ వైజాగ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నడక కార్యక్రమాన్ని నెలిమర్ల శాసన సభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి పింక్ బెలూన్స్ గాలిలో ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహనా నెలగా గుర్తించడం జరిగిందన్నారు.రొమ్ము క్యాన్సర్ తో మహిళలు…
Read More » -
తెలుగు సినీపరిశ్రమ రాష్ట్రానికి తరలిరావలనే ప్రకటనపై డా.కంచర్ల అచ్యుతరావు హర్షం
(విశాఖపట్నం-మీడియావిజన్ ఏపీటిఎస్ అక్టోబర్ 25 )తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సినీ పరిశ్రమ రావడం, ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోని సినిమాల నిర్మాణాలు జరగడం వలన రాష్ట్రంలోని కళాకారులకు, సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు ఉపాది…
Read More » -
అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు కమ్యూనిస్టులు చిరు సాయం
విశాఖ పెందుర్తి అక్టోబర్ 13: మీడియావిజన్ ఏపీటిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ సోదరుడు గరికన ఈశ్వరరావు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పెందుర్తి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి శ్రీను, సహాయక కార్యదర్శి రాంబాబు ఆర్థిక సహాయం అందించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేము ఉన్నామని అదేర్య పడవద్దని ఈశ్వరరావు కి కుటుంబ సభ్యులకి భరోసా కల్పించారు.. అయితే రానున్న పది రోజుల్లో ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేశారని… ఆపరేషన్ కి సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు…
Read More » -
కోబ్బరి తోటలో శ్రీ లలిత దుర్గా నూకాంబిక ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం… ఆర్థిక సహాయం ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మాజీ మెంబర్ జి వి రామచందర్రావు
విశాఖపట్నం, అక్టోబర్ 12 : (మీడియావిజన్ ఏపీటీఎస్ ) కోబ్బరి తోటలో వెలసిన శ్రీ లలిత దుర్గా నూకాంబిక ఆలయంలో శనివారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు జివి రామచందర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. సుమారు 2వేల మందికి నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశిస్సులు ప్రజలందరికి ఉండాలని అక్కక్షించారు. అన్ని ధానాల కన్నా అన్నదానం మిన్న అనే…
Read More »