Blog

ఆగస్టు 15న ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం సందర్బంగా సీఎం చంద్రబాబు అభినందనలు : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

మానవ జీవితంలో చాలు అనేది మనిషి ఒక అన్నం మాత్రమే
నగలు నాణ్యాలు ధనరాశులు ఆస్తులు ఎన్ని ఇచ్చిన మానవ జీవితంలో తృప్తి ఉండదని ఒక్క అన్నానికి మాత్రమే చాలు అనే పదం వస్తుందని

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మన పెద్దలు అటువంటి అన్నం అన్న క్యాంటీన్ పేరుతో అన్న మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు పేరుమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రారంభం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ కి బిజెపి అధ్యక్షురాలు పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జీ కర్రి వేణుమాధవ్ ఈరోజు విజయవాడ బీసీ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకి సామాన్యుడు భోజనం చేయడం భోజనం చేసినా సామాన్యుడు మొహం లోనే చిరునవ్వు కనిపిస్తుంది అని ఈ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించడం రాష్ట్రంలో ఊహకందని ఆనందంగా ఉందని వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు భవిష్యత్తులో ఎవరూ కూడా అన్న క్యాంటీన్లు పేద ప్రజలకు దూరం చేయకుండా ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ పేరుని స్వార్థకం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Related Articles

Back to top button